Telangana,achampet,hyderabad, ఆగస్టు 10 -- అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ ను వీడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతానే చర్చ కొద్దిరోజులుగా నడుస్తోంది. అయితే ఆయన బీజేపీ కుండువా కప్పుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు చేతుల మీదుగా సభ్యత్వం తీసుకున్నారు. ఎంపీ లక్ష్మణ్. పార్టీ కండువా కప్పి బాలరాజును ఆహ్వానించారు.
గువ్వలతో పాటు అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన గువ్వల.తెలంగాణలో బీజేపీ బలపడుతోందన్నారు. బీజేపీని ఎగతాళి చేసిన బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు జీరోకి చేరిందని విమర్శించారు.
కార్యకర్తలతో చర్చించి రాజీనామా చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ నామీద గుడ్డ కాల్చి మీద వేసేదని బాలరాజు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అందుకే ఎవరితో చర్చించకుండా రిజైన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.