బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. కొత్త పార్టీ దిశగా మాజీ ఐపీఎస్ అడుగులు?
భారతదేశం, జూన్ 5 -- తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న ఉత్కంఠకు తెరపడింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన సమర్పించిన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ శుక్రవారం ఆమోదించారు.
మాజీ ఐపీఎస్ అధికారి అయిన కుప్పుసామి అన్నామలై పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత తమిళనాడులో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన తీవ్రంగా శ్రమించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నెల రోజులకు అన్నామలై ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో సినీ నటుడు సీ జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.