బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతోంది?
భారతదేశం, జూన్ 2 -- తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో కమలం పార్టీకి తిరుగులేని ముఖచిత్రంగా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై, ఇప్పుడు అదే పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కకపోవడం, అలాగే పార్టీ ఘోర పరాజయం పాలుకావడంతో అన్నామలై భవిష్యత్తు అడుగులపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలోనే ఆయన సోమవారం చెన్నై నుంచి దిల్లీకి పయనం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
తమిళనాడులో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్నామలై మంగళవారం దిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో పాటు పార్టీ అధిష్ఠాన పెద్దలను కలవనున్నారు. చెన్నై విమానాశ్రయంలో ఆయన బయలుదేరుతున్న సమయంలో విలేకరులు కొత్త పార్టీ పెట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.