బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం నిర్ణయం.. రకాల వారీగా గరిష్ఠ ధరలు ఫిక్స్!
భారతదేశం, నవంబర్ 9 -- ఎల్నినో ప్రభావంతో పెరిగిన నిత్యావసరాల ధరలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్రంలో బియ్యం ధరలను నియంత్రిస్తూ పౌరసరఫరాల శాఖ రకాల వారీగా ఎమ్మార్పీ ధరలను ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వినియోగదారులకు ఊరట కలిగించేందుకు కీలక చర్యలు చేపట్టింది.
విచ్చలవిడిగా పెరిగిన బియ్యం ధరలను అదుపులోకి తెచ్చేందుకు రకాలను బట్టి కిలో బియ్యం రూ. 66 నుండి రూ. 79 వరకు మాత్రమే విక్రయించాలని పౌరసరఫరాల శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు విక్రయించే రైస్ మిల్లర్లు, వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
రకాల వారీగా నిశ్చయించిన గరిష్ఠ బియ్యం ధరలు(MR...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.