భారతదేశం, ఫిబ్రవరి 1 -- క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న బిట్‌కాయిన్, ఒక్కసారిగా $80,000 కీలక స్థాయిని కోల్పోయింది. గత 24 గంటల్లో 6.55% మేర క్షీణించిన బిట్‌కాయిన్, ప్రస్తుతం $78,566.83 వద్ద ట్రేడవుతోంది. గత ఏడాది నవంబర్ 21 తర్వాత ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి.
బిట్‌కాయిన్ మార్కెట్ విలువ కూడా $1.56 ట్రిలియన్లకు పడిపోయింది. అయితే, అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ట్రేడింగ్ వాల్యూమ్ మాత్రం 2.2% పెరిగి $71.78 బిలియన్లకు చేరుకుంది. మార్కెట్ సెంటిమెంట్ ప్రస్తుతం 18/100 (Extreme Fear) పాయింట్లకు పడిపోవడం మదుపర్ల ఆందోళనకు అద్దం పడుతోంది.
కేవలం క్రిప్టో మార్కెట్ మాత్రమే కాకుండా, కమొడిటీ మార్కెట్లు కూడా కుప్పకూలడం బిట్‌కాయిన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. నిన్నమొన్నటి వరకు రికార్డు గరిష్టాల వద్ద ఉన్న బంగారం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.