బాలెనో ఆధారిత టయోటా స్టార్లెట్కు జీరో రేటింగ్: క్రాష్ టెస్ట్‌లో షాకింగ్ ఫలితం
భారతదేశం, మే 13 -- ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో మైలేజీతో పాటు 'సేఫ్టీ' అనేది ప్రధానాంశంగా మారింది. అయితే, భారతీయ రోడ్లపై రారాజుగా వెలుగొందుతున్న మారుతి సుజుకి బాలెనోకు ప్రతిరూపమైన టయోటా స్టార్లెట్ (Toyota Starlet), భద్రతా ప్రమాణాల్లో ఘోరంగా విఫలమైంది. గ్లోబల్ ఎన్‌క్యాప్ చేపట్టిన 'సేఫర్ కార్స్ ఫర్ ఆఫ్రికా' కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో ఈ కారుకు పెద్దల భద్రత (Adult Occupant Protection) విభాగంలో 'సున్నా' రేటింగ్ లభించింది.
మన దేశంలో విక్రయించే టయోటా గ్లాంజా, మారుతి బాలెనో కార్లు కూడా ఇంచుమించు ఇదే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఈ ఫలితాలు భారతీయ కారు యజమానులను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి.
టయోటా స్టార్లెట్ కారులో కనీసం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నప్పటికీ, ప్రమాదం జరిగినప్పుడు అవి ప్రయాణికులను కాపాడటంలో విఫలమవుతున్నాయని నివ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.