భారతదేశం, ఫిబ్రవరి 9 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా దంపతుల ఇంట్లో మరోసారి సందడి నెలకొంది. సోనమ్ కపూర్ రెండోసారి గర్భం దాల్చడంతో, ముంబైలోని వారి నివాసంలో సీమంతం (Godh Bharai) వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. సోనమ్ కపూర్ సీమంతం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దగ్గుబాటి రానా భార్య మిహీకా బజాజ్ ఈ సీమంతం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోనమ్ కపూర్ కుటుంబంతో మిహీకాకు చిన్నప్పటి నుంచే విడదీయరాని అనుబంధం ఉంది. ఈ సందర్భంగా సోనమ్‌తో కలిసి దిగిన ఫోటోలను మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "నేను ఎంతగానో ప్రేమించే కుటుంబంలోకి మరో చిన్న ప్రాణం రాబోతోంది" అంటూ మిహీకా మురిసిపోయారు.
"చిన్నప్పుడు నేను నీ వెంటే తిరిగేదాన్ని.. ఇప్పుడు నీ పిల్లలు కూడా నీ వెంటే తిరుగుతుంటే చూడాలని ఉంది. మీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.