భారతదేశం, డిసెంబర్ 13 -- నందమూరి బాలకృష్ణకు బాక్సాఫీస్ వద్ద ఆలస్యంగానైనా ఘన స్వాగతం లభించింది. వారం రోజులు వాయిదా పడిన ఆయన డివోషనల్ యాక్షన్ ఎపిక్ 'అఖండ 2: తాండవం' చిత్రం ఎట్టకేలకు శుక్రవారం (డిసెంబర్ 12) థియేటర్లలో విడుదలైంది.
అఖండ 2 తాండవం సినిమా తొలి రోజునే (గురువారం ప్రివ్యూలతో కలిపి) అసాధారణ రీతిలో కలెక్షన్స్ రాబట్టి సినీ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ట్రేడ్ సంస్థ సక్నిల్క్ వెబ్సైట్ ప్రకారం 'అఖండ 2' చిత్రానికి గురువారం (డిసెంబర్ 11) ప్రివ్యూల ద్వారానే రూ. 8 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.
ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లో నమోదైలన వసూల్లు మాత్రమే. ఇక విడుదలైన శుక్రవారం (డిసెంబర్ 12) అఖండ 2 తాండవం సినిమాకు ఇండియాలో రూ. 22.53 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ కలెక్షన్స్లలో తెలుగు నుంచి రూ. 21.95 కోట్లు ఉండగా హిందీ బెల్ట్ ద్వారా రూ....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.