బాధితురాలితో పెళ్లి: అసాధారణ అధికారంతో పోక్సో కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు
భారతదేశం, జూన్ 10 -- న్యూఢిల్లీ: ప్రేమ, మనస్పర్థలు, జైలు శిక్ష.. ఆపై అనూహ్య మలుపులతో సాగిన ఒక విచిత్రమైన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాజ్యాంగం కల్పించిన అసాధారణ అధికారాన్ని (ఆర్టికల్ 142) ఉపయోగించి, ఒక వ్యక్తిపై నమోదైన పోక్సో (POCSO) కేసును, అతనికి పడిన పదేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. బాధితురాలు మేజర్‌గా మారిన తర్వాత సదరు నిందితుడినే వివాహం చేసుకుని సంసారం సాగిస్తుండటాన్ని అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.
బాధిత మహిళ, నిందితుడు ఇద్దరూ ఇంటర్మీడియట్ (12వ తరగతి) చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. అయితే, ఆ తర్వాత సదరు యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన జరిగిన సమయంలో ఆమె మైనర్ కావడంతో, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.