భారతదేశం, మార్చి 14 -- బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి క్షిపణి దాడులతో దద్దరిల్లింది. గ్రీన్ జోన్ పరిధిలోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) లక్ష్యంగా శనివారం క్షిపణులు దూసుకొచ్చాయి. ఈ మెరుపు దాడితో రాయబార కార్యాలయ భవనం నుంచి దట్టమైన పొగలు కమ్ముకున్నాయని ఇరాక్ భద్రతా వర్గాలు వెల్లడించాయి.
అంతర్జాతీయ వార్తా సంస్థ 'రాయిటర్స్' కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. క్షిపణులు ఎంబసీ ప్రాంగణంలో పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఆకాశంలోకి పొగలు వ్యాపించాయి. అయితే, ఈ దాడిలో జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను భద్రతా దళాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఎంబసీలోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
గత కొంతకాలంగా ఇరాక్‌లో అమెరికా లక్ష్యంగా ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు దాడులు చేస్తున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.