బాంకీపూర్ ఉపఎన్నిక రౌండ్ 3: బీజేపీపై ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం
భారతదేశం, ఆగస్టు 3 -- ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. సోమవారం పాట్నాలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో జన్ సూరాజ్ పార్టీ శుభారంభం చేసింది. మొదటి మూడు రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యేసరికి ప్రశాంత్ కిషోర్ తన ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, మొత్తం 31 రౌండ్ల లెక్కింపులో మూడో రౌండ్ ముగిసేసరికి ప్రశాంత్ కిషోర్‌కు 5,032 ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా 3,870 ఓట్లు సాధించారు. దీంతో పీకే 1,162 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
మరోవైపు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) అభ్యర్థి రేఖా కుమారి 767 ఓట్లతో మూడో స్థానం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.