బలపడుతున్న అల్పపీడనం - ఏపీ తీరం వైపు పయనం..! నవంబర్ 4 వరకు తెలంగాణలో భారీ వర్షాలు
భారతదేశం, అక్టోబర్ 30 -- తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ అందించింది. రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారనుందని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
దక్షిణ అండమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ - నికోబార్ దీవులు మరియు అండమాన్ సముద్ర ఆనుకోని ప్రాంతాలలో అల్పపీడనంగా మరింత బలపడే అవకాశం ఉంది.
ఆ తర్వాత రాబోయే రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వచ్చే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.