బరువు తగ్గేందుకు యశోద హాస్పిటల్స్ డాక్టర్ చెప్పిన చిట్కాలు
భారతదేశం, నవంబర్ 23 -- ఎన్నో ఏళ్లుగా ఊబకాయంతో బాధపడుతున్న వారికి బరువు తగ్గడం ఎందుకు కష్టంగా మారుతోంది? కష్టపడి బరువు తగ్గినా, ఆ నియమాలను పక్కన పెట్టగానే మళ్లీ వేగంగా బరువు ఎందుకు పెరుగుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం కేవలం ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమలోనే లేదు. దీర్ఘకాలిక ఊబకాయం మన శరీరంలోని కొవ్వు కణాల తీరునే మార్చేస్తుందని, ఫలితంగా శక్తి నిల్వ, జీవక్రియ (మెటబాలిజం) నియంత్రణపై తీవ్ర ప్రభావం పడుతుందని హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెచ్పీబీ ఆంకోసర్జరీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అడ్వాన్స్డ్ లాపరోస్కోపిక్, రోబోటిక్, బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ లలిత్ కుమార్ రెడ్డి కాంతాల వివరించారు.
వైద్య పరిభాషలో కొవ్వు కణజాలాన్ని 'అడిపోజ్ టిష్యూ' (Adipose tissue) అని పిలుస్తారు. ఇది కేవలం కొవ్వును దాచుకునే సం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.