బరువు తగ్గడానికి, బీపీ, షుగర్ నియంత్రణకు అదే ఉత్తమ మార్గం : ఐసీఎంఆర్
భారతదేశం, సెప్టెంబర్ 13 -- ఓవర్ వెయిట్ లేదా ఊబకాయంతో బాధపడుతున్న పెద్దలలో స్థిరమైన బరువు తగ్గుదలకు, మెటబాలిజం ఆరోగ్య మెరుగుదల గురించి ఐసీఎంఆర్ కీలక విషయం వెల్లడించింది. ఇందుకోసం ఆహార నియమాలు + క్రమమైన శారీరక శ్రమ (వ్యాయామం) కలయికే అత్యంత సమర్థవంతమైన వ్యూహమని హైదరాబాద్‌లోని ICMR - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) తెలిపింది.
అంతర్జాతీయ జర్నల్ 'ఓబేసిటీ పిల్లర్స్'లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. 50కి పైగా దేశాలకు చెందిన 5.07 లక్షల మందికి పైగా పాల్గొన్న 2,332 రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్‌కు సంబంధించిన 112 సిస్టమాటిక్ రివ్యూలను విశ్లేషించింది. ICMR-NIN శాస్త్రవేత్తలు మహేష్ కుమార్ ముమ్మడి, సమరసింహారెడ్డి నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది.
ఆహారం + వ్యాయామం కలయికతో 12 నెలలు దాటిన తర్వాత కూడా అదనంగా సగటున 3.68 కిలోల బరువు తగ్గేందుకు ఈ కాంబినేష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.