బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ పోటీలు - రూ. 3 లక్షల ప్రథమ బహుమతి
భారతదేశం, సెప్టెంబర్ 13 -- Bathukamma Young Filmmakers Challenge 2026 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సజీవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ప్రచారం చేయడంతో పాటు యువతలో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వేదికను సిద్ధం చేసింది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC) ఆధ్వర్యంలో 'బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్-2026' పోటీలను నిర్వహిస్తోంది.
షార్ట్ఫిలింలు, పాటలు, క్రియేటివ్ వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను చాటుకోవడానికి ఈ పోటీ ఒక అద్భుతమైన అవకాశం. తెలంగాణ రాష్ట్ర విశిష్టత, మన జానపద కళలు, సంప్రదాయాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాదరణ పొందేలా సృజనాత్మకంగా ఆవిష్కరించడానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ పోటీల్లో పాల్గొనే అభ్యర్థ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.