భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా అందరి కళ్లు ఆమె పట్టుకున్న డిజిటల్ 'బహీ-ఖాతా'పైనే కాకుండా, ఆమె కట్టుకున్న చీరపై కూడా పడ్డాయి. వరుసగా తొమ్మిది బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి భారతీయ ఆర్థిక మంత్రిగా చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్న నిర్మలమ్మ.. తన 'చీర దౌత్యాన్ని' (Saree Diplomacy) ఈసారి కూడా కొనసాగించారు.
భారతీయ వారసత్వాన్ని, ఆర్థిక దార్శనికతను మేళవిస్తూ నిర్మలా సీతారామన్ ఈ కీలక రోజు కోసం 'మెరూన్' రంగు చేనేత పట్టుచీరను ఎంచుకున్నారు. ఆవ రంగు (Mustard Yellow) చెక్స్‌తో కూడిన ఈ చీరకి ముదురు గోధుమ రంగు బోర్డర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి కాంట్రాస్ట్‌గా పసుపు రంగు బ్లౌజ్‌ను ధరించిన ఆమె, తన వస్త్రధారణలో హుందాతనాన్ని, నిరాడంబరతను చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.