బజాజ్ ఫైనాన్స్‌కు జెఫరీస్ బిగ్ బుల్లిష్ కాల్: షేరులో 35% జంప్ సాధ్యమే
భారతదేశం, అక్టోబర్ 3 -- భారత స్టాక్ మార్కెట్లో ఇటీవల వరుస నష్టాలను ఎదుర్కొంటున్న బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance) షేర్లకు ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ ఇండియా (Jefferies India) బిగ్ థంబ్సప్ ఇచ్చింది. కంపెనీ రూ. 17,500 కోట్ల భారీ నిధుల సమీకరణ ప్రణాళికను ప్రకటించిన అనంతరం, జెఫరీస్ ఈ స్టాక్‌ను తన టాప్ పిక్‌గా ఎంచుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో ప్రస్తుతం రూ. 947.50 వద్ద ట్రేడ్ అవుతున్న ఈ షేరు రాబోయే రోజుల్లో 35 శాతం ఎగబాకి రూ. 1,280 స్థాయికి చేరుకుంటుందని జెఫరీస్ 2026 అక్టోబర్ 2న విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది.
గత ఒక నెల కాలంలో బజాజ్ ఫైనాన్స్ షేరు దాదాపు 10 శాతం క్షీణించింది. ఈ ఏడాది ఇప్పటివరకు (YTD) చూస్తే సుమారు 2.50 శాతం వరకు ప్రతికూల రాబడిని ఇచ్చి కరెక్షన్కు గురైంది. అయినప్పటికీ, కంపెనీ ప్రాథమిక విభాగాలు బలంగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.