బంజారాహిల్స్ టూ గచ్చిబౌలి: హైదరాబాద్లో ప్రేమికుల ఫేవరెట్ హాట్స్పాట్స్ ఇవే
భారతదేశం, నవంబర్ 2 -- ప్రముఖ రియల్-లైఫ్ డేటింగ్ యాప్ 'హ్యాపెన్' (happn) భారతదేశంలో సరికొత్తగా 'నైబర్హుడ్' (Neighborhood) ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరం వ్యాప్తంగా యూత్ డేటింగ్ ప్రాధాన్యతలు, వారు ఎక్కువగా ఇష్టపడే ప్రాంతాలపై ఓ ఆసక్తికర నివేదికను విడుదల చేసింది. నగరంలోని చారిత్రక ప్రాంతాలు, ఐటీ కారిడార్లు, సరస్సుల తీరాలు లవర్స్ కనెక్షన్లను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో ఈ డేటా స్పష్టం చేస్తోంది.
ఆన్లైన్ డేటింగ్, నిజ జీవిత భేటీల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే లక్ష్యంగా హ్యాపెన్ ఈ ఫీచర్ను డిజైన్ చేసింది. యూజర్లు తమకు ఇష్టమైన పరిసర ప్రాంతాలను ప్రొఫైల్లో ప్రత్యక్షంగా పేర్కొనే అవకాశం దీనివల్ల లభిస్తుంది. ఒక వ్యక్తి ఎక్కడ సమయం గడుపుతున్నారనే అంశం వారి జీవనశైలి, ఆలోచనలు, అలవాట్లను తెలియజేస్తుందని హ్యాపెన్ యాప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.