బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీకి చెందిన BSF జవాన్ వేణు మృతి - నదిలో మృతదేహాం లభ్యం
భారతదేశం, నవంబర్ 27 -- దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ కదిమి వేణు (31) నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట అనుమానిత పశువుల స్మగ్లర్లను వెంబడించే క్రమంలో ఈ విషాదం జరిగింది.
వేణు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని కొత్తపల్లె గ్రామం. అస్సాంలోని కచార్ జిల్లాలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ సిబ్బంది అనుమానిత పశువుల అక్రమ రవాణా ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే అనుమానితులను పట్టుకునేందుకు బీఎస్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. వారిని వెంబడించే సమయంలో వేణుతో పాటు హెడ్ కానిస్టేబుల్ జితేంద్ర యాదవ్ బరాక్ నదిలోకి దిగారు. ప్రవాహంలో జితేంద్ర యాదవ్ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.