భారతదేశం, డిసెంబర్ 29 -- బంగ్లాదేశ్లో రాజకీయ పరిస్థితులు మరోసారి కాకరేపుతున్నాయి. విద్యార్థి నాయకుడు, ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షహీద్ ఉస్మాన్ హదీ హత్యపై ఆ దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్లో పని చేస్తున్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలంటూ 'ఇంక్విలాబ్ మంచ్' అనే సంస్థ తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఢాకాలోని షాబాగ్ కూడలిలో నిరసన చేపట్టిన ఇంక్విలాబ్ మంచ్ సభ్య కార్యదర్శి అబ్దుల్లా అల్ జాబర్, ప్రభుత్వం ముందు నాలుగు ప్రధాన డిమాండ్లను ఉంచారు. ముఖ్యంగా ఉస్మాన్ హదీని హత్య చేసిన వారిని, అందుకు కుట్ర పన్నిన వారిని రాబోయే 24 రోజుల్లోగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు. హదీ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం కోసం పోరాడిన వీరుడని ఆయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.