బంగాళాదుంపల భోజనం నుంచి 64 పేటెంట్ల దాకా.. స్వీడన్లో ఆటోమొబైల్ బ్రాండ్ నిర్మించిన తెలుగు వ్యక్తి!
భారతదేశం, అక్టోబర్ 7 -- ఒక వ్యక్తి జీవితంలో గొప్ప ప్రయాణాలు సౌకర్యవంతమైన పరిస్థితుల నుంచి మొదలవ్వవు. ఓ చేతిలో పెట్టె, జేబులో కొన్ని వందల యూరోలు, ఎలాగైనా సరే భవిష్యత్తును మార్చాలనే బలమైన ఆశయంతో మొదలవుతాయి. స్టార్టప్ ప్రపంచంలో వేల కోట్ల నిధులు ఉన్నవారికంటే.. ఏమీ లేని చోట ప్రయాణం ప్రారంభించి, వెనుదిరిగి చూడని వ్యక్తుల కథలే ప్రతి ఒక్కరిలో కొత్త స్ఫూర్తిని నింపుతాయి.
అలాంటి ఓ అసాధారణ ప్రయాణమే అభిరామ్ తురగ అనే వ్యక్తిది. వోల్వో, క్వాల్కామ్, క్యాప్జెమిని వంటి దిగ్గజ సంస్థల్లో 18 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, స్వీడన్లో తురగ మోటార్స్ ఏబీ, భారతదేశంలో తురగ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను స్థాపించారు.
ఏజెన్సీలు లేదా వందల మంది ఇంజనీర్లు చేసే పనిని ఒంటిచేత్తో చేస్తూ.. ఏకంగా 64 సాంకేతిక మేధో సంపత్తులను (Technology Assets) ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.