బంగాళాఖాతంలో వాయుగుండం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు!
భారతదేశం, జూలై 26 -- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల కాలంలో తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ తీవ్ర వాయుగుండం సోమవారం నాటికి ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపాల మధ్య తీరాన్ని దాటే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
వాయుగుండం తీరం వైపు పయనిస్తున్న కొద్దీ దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలపై స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.