బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు భారీ వర్షాలు..!
భారతదేశం, అక్టోబర్ 31 -- తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాలలో ఏర్పడిన సుస్పష్టమైన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడనుంది.
ఈ వ్యవస్థ మరింత బలపడి ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తీరం వైపు వాయుగుండం దూసుకొస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శనివారం (31-10-2026) మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.