భారతదేశం, మార్చి 5 -- ముంబై/వాషింగ్టన్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన పోరు ఆరో రోజుకు చేరినా, ఎక్కడా తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ అనిశ్చితి మధ్య సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు గురువారం భారీగా పుంజుకున్నాయి.
గురువారం ఆసియా ట్రేడింగ్ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 1 శాతం పెరిగి 5,187 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర కూడా ఏకంగా 2.5 శాతం ఎగబాకి 85.12 డాలర్ల వద్ద నిలిచింది. యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతుండటంతో, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పసిడి వైపు మళ్లిస్తున్నారు.
బంగారం, వెండి ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు ఇంకా కొనసాగే అవకాశం ఉందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.