బంగారం కంటే రంగారెడ్డిలో భూముల ధరలే ఎక్కువ : సీఎం రేవంత్ రెడ్డి
భారతదేశం, జూన్ 10 -- భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో బుధవారం మరో చారిత్రాత్మక ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రూ. 19 కోట్ల వ్యయంతో కేవలం 150 రోజుల్లోనే ఈ అత్యాధునిక కమాండ్ సెంటర్ను పూర్తి చేయడం విశేషం.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం ఎంతటి పట్టుదలతో ఉందో స్పష్టం చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి పలు కీలకమైన అంశాలను మరియు భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడంలో ఈ ఫ్యూచర్ సిటీ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు.
రాబోయే 8 సంవత్సరాలలో న్యూయార్క్, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.