బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు.. పడి లేచిన పసిడి
భారతదేశం, జూలై 6 -- అంతర్జాతీయ పరిణామాలు భారతీయ కమోడిటీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సోమవారం (జూలై 6) ఉదయం ట్రేడింగ్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. అమెరికాలో ఉపాధి గణాంకాలు ఆశించిన దానికంటే తక్కువగా నమోదు కావడంతో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలు తగ్గాయి. అయితే మరోవైపు డాలర్ విలువ స్థిరంగా కొనసాగుతుండటంతో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది.
ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో కొద్ది నిమిషాల పాటు నష్టాల్లో నడిచిన ఆగస్టు పసిడి ఫ్యూచర్స్, ఉదయం 9:10 గంటల ప్రాంతంలో స్వల్పంగా కోలుకున్నాయి. 0.03 శాతం లాభంతో ప్రతి 10 గ్రాములకు రూ.1,47,418 వద్ద ట్రేడయ్యాయి. అదే సమయంలో ఎంసీఎక్స్ సెప్టెంబర్ వెండి ఫ్యూచర్స్ 0.02 శాతం స్వల్ప లాభంతో కిలో రూ.2,37,447 వద్ద కొనసాగాయి.
అయితే మార్కెట్లలో ఈ లాభాలు ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.