బంగారం, వెండి ధరకు మళ్లీ రెక్కలు.. హైదరాబాద్లో ఇవాళ్టి రేట్లు ఇవే
భారతదేశం, ఆగస్టు 26 -- దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్ (MCX)లో పసిడి, వెండి ధరలు బుధవారం (ఆగస్టు 26) ఉదయం ట్రేడింగ్లో పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, అమెరికా డాలర్ బలహీనపడటం ఇందుకు దోహదం చేశాయి. ఉదయం 9:50 గంటల సమయంలో ఎంసీఎక్స్ అక్టోబర్ పసిడి ఫ్యూచర్స్ 0.13 శాతం పెరిగి 10 గ్రాములకు Rs.1,63,041 వద్ద ట్రేడైంది. అలాగే సెప్టెంబర్ వెండి ఫ్యూచర్స్ 0.48 శాతం లాభపడి కిలోకు Rs.2,45,299 తాకింది.
ఇండియన్ బులియన్ అసోసియేషన్ (IBA) డేటా ప్రకారం బుధవారం రిటైల్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములకు Rs.1,63,300 కాగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధర Rs.1,49,692 వద్ద నమోదైంది. అలాగే 999 స్వచ్ఛత కలిగిన కిలో వెండి ధర Rs.2,46,290 వద్ద స్థిరపడింది. వినియోగదారులు కొనుగోలు చేసే సమయంలో స్థానిక జువెలర్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.