ఫ్రెండ్స్ అని నమ్మి రూమ్‌కి వెళ్తే.. మద్యం తాగించి ఇద్దరు విద్యార్థినులపై లైంగికదాడి!
భారతదేశం, నవంబర్ 4 -- వేయి ఆశలతో, విమానయాన రంగంలో ఎదగాలనే ఉన్నతమైన లక్ష్యంతో కన్నవారికి దూరంగా హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మైనర్ బాలికలకు ఊహించని దారుణం ఎదురైంది. పరిచయస్తుడే కదా అని నమ్మి వెళ్తే, స్నేహం ముసుగులో ఉన్న కిరాతకులు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. ఎయిర్ హోస్టెస్ శిక్షణ పొందుతున్న ఇద్దరు పదిహేడేళ్ల బాలికలకు బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడిన ఘోర సంఘటన హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అనంతరం తన కలల కెరీర్ అయిన ఎయిర్ హోస్టెస్ శిక్షణ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. నగరంలోని వెస్ట్ శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న ఒక లేడీస్ హాస్టల్లో ఉంటూ ప్రముఖ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. అదే హాస్టల్లో దమ్మాయిగూడకు చెందిన మరో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.