భారతదేశం, జూన్ 27 -- మన శరీరంలోనే అతి పెద్ద అవయవం కాలేయం (లివర్). ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి, శక్తిని నిల్వ చేయడానికి, అలాగే శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అయితే, ఈ మధ్య కాలంలో చాలా మందికి 'ఫ్యాటీ లివర్' సమస్య వస్తోంది.
జాతీయ ఆరోగ్య సంస్థ (NIH) ప్రకారం నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మందిలో కనిపిస్తోంది. ఈ సంఖ్య పెరుగుతోందని కూడా వారు చెబుతున్నారు. అంటే, ఈ సమస్యపై అవగాహన పెంచడం, ప్రజలు తమ ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మెరుగుపరుచుకోవడం ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో ఎయిమ్స్, హార్వర్డ్, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి జూన్ 26న పోస్ట్ చేసిన ఒక వీడియోలో 10 సాధారణ ఆహార పదార్థాలను వాటి 'ఫ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.