ఫోక్ సాంగ్స్ నుంచి ఇడుపుకాయితం సినిమా వరకు.. తెలంగాణ పిల్ల నాగదుర్గ జర్నీ!
భారతదేశం, జూన్ 27 -- తెలంగాణ మట్టి వాసనలు, జానపద కళలకు సోషల్ మీడియా తోడవడంతో ఎంతోమంది అద్భుతమైన ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. అలాంటి వారిలో అగ్రవరుసలో నిలిచే పేరు నాగదుర్గ. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ ఫోక్ స్టార్‌గా ఎదిగిన ఈ తెలంగాణ బిడ్డ.. ఇప్పుడు టాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్‌తో హీరోయిన్గా మారింది.
నాగదుర్గ స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా అడ్డగూడూరు. తల్లిదండ్రులు గుత్తా చలపతిరావు, వాసవి దంపతులు ఉద్యోగరిత్యా నల్గొండలో ఉన్నారు. నాగదుర్గ ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే సాగింది. పదో తరగతి వరకు నల్గొండలోనే చదువుకున్నది. చిన్నతనం నుంచే నాట్యంపై అమితమైన ఆసక్తి పెంచుకున్న ఆమెకు తల్లి అందించిన ప్రోత్సాహం మరువలేనిది.
నాగదుర్గ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ హైదరాబాద్‌లో చేసింది. బీఏ జర్నలిజం పూర్తిచేసింది. పొట్టి శ్రీరాములు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.