భారతదేశం, ఏప్రిల్ 12 -- ప్రతీ ఏటా పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యల గురించి వింటుంటాం. పరీక్షలో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయ్యామనే బాధలో ఉంటారు చాలా మంది విద్యార్థులు. కానీ పరీక్షలు తప్పితే మళ్లీ రాసుకోవచ్చు.. కానీ జీవితాన్ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. జీవితమనే పరీక్షను.. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొనేవాడే నిజమైన మనిషి. పరీక్షలు అనేవి వస్తుంటాయ్.. పోతుంటాయ్.. కానీ జీవితం ఒక్కసారి పోతే తిరిగిరాదు. ఫెయిల్ అయిన విద్యార్థులు నాలుగు రోజులు సైలెంట్ ఉంటే మళ్లీ పాత రోజులు తిరిగివస్తాయి. క్షణికావేశంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.
పరీక్షలో ఫెయిల్ అవ్వడం అనేది జీవితంలో ఒక చిన్న మలుపు మాత్రమే, అది జీవితాంతం కాదు. నిరాశలో ఉన్న విద్యార్థులకు ధైర్యాన్నిచ్చే ఒక చిన్న కథ ఇక్కడ ఉంది..
రుద్ర చిన్నప్పటి నుండి చదువులో ఎప్పుడూ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.