భారతదేశం, జనవరి 14 -- బయటికి ఎంతో ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపిస్తారు.. జిమ్‌కు వెళ్తారు, చురుగ్గా ఉంటారు. కానీ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ఇటీవల భారత్‌లో 18 నుంచి 45 ఏళ్ల యువతలో పెరిగిన ఈ ఆందోళనకర ధోరణిపై ఎయిమ్స్-ఐసీఎంఆర్ (AIIMS-ICMR) 2025లో చేపట్టిన అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. యువతలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాల్లో 42.6 శాతం మరణాలకు గుండె సంబంధిత సమస్యలే కారణమని ఈ పరిశోధన తేల్చింది.
చాలామంది యువకులు తాము ఆరోగ్యంగా ఉన్నామని, తమకు ఎలాంటి లక్షణాలు లేవని భావిస్తుంటారు. అయితే, ముంబైలోని డాక్టర్ ఎల్.హెచ్. హిరానందని హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రతీక్ గిరి ఈ విషయంలో కీలక హెచ్చరికలు చేశారు.
"బయటికి ఆరోగ్యంగా కనిపించడం అంటే గుండె సంపూర్ణంగా పనిచేస్తోందని అర్థం కాదు. చాలా సందర్భాలలో ముప్పు కారకాలను ప్రాథమి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.