ఫిజిక్స్‌వాలా డిజిటల్ యూనివర్సిటీ: 2027 జులైలో తొలి సెషన్?
భారతదేశం, నవంబర్ 26 -- కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో నడిచే విద్యా వేదికలు, ఆన్లైన్ తరగతుల వైపు విద్యార్థుల మొగ్గు పెరుగుతున్న వేళ, ప్రముఖ ఎడ్టెక్ సంస్థ ఫిజిక్స్‌వాలా (పీడబ్ల్యూ) ఉన్నత విద్య రంగంలోకి అడుగుపెడుతోంది. పంజాబ్‌లోని పాటియాలాలో డిజిటల్ యూనివర్సిటీని నెలకొల్పుతోంది. 2027 జులై నాటికి ప్రవేశాలు, తరగతులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అలఖ్ పాండే స్థాపించిన ఫిజిక్స్‌వాలా ఇప్పటివరకు పాఠశాల విద్య, పోటీ పరీక్షల శిక్షణకే పరిమితమైంది. ఇప్పుడు అధికారిక డిగ్రీ, పీజీ, వృత్తిపరమైన కోర్సులతో ఉన్నత విద్యలోకి విస్తరిస్తోంది. దీనికి సంబంధించిన 'ఫిజిక్స్‌వాలా డిజిటల్ యూనివర్సిటీ, పాటియాలా చట్టం, 2026'ను పంజాబ్ ప్రభుత్వం నోటిఫై చేసింది.
ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, 2027 జులైలో తొలి విద్యా సంవత్సరం ప్రారంభించి, అదే నెలలో అడ్మిషన్లు చేపట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.