భారతదేశం, మే 27 -- MG మెజస్టర్, ధర పరంగా, పరిమాణం పరంగా ఈ సెగ్మెంట్లో అతిపెద్ద ఎస్‌యూవీగా నిలిచింది. దీని ప్రారంభ ధర Rs.40.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు.

మెజెస్టర్ కేవలం విలాసవంతమైన కారు మాత్రమే కాదు, మొండి ఘటాలను కూడా ఎదురించగలదు.

ఇంజిన్: ఇందులో 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 212.55 bhp శక్తిని, 478.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్: 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ఆఫ్ రోడ్: ఫోర్ వీల్ డ్రైవ్ (4WD), త్రీ డిఫరెన్షియల్ లాక్స్‌, లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ కేస్ దీని సొంతం.

వాటర్ వేడింగ్: 810 mm లోతు నీటిలో కూడా ఇది సులభంగా ప్రయాణించగలదు. ఇది ఫార్చ్యూనర్ కంటే మెరుగైనది.

మెజస్టర్ పొడవు 5,046 mm, వెడల్పు 2,016 mm ఉండటంతో రోడ్డుపై దీని ఉనికి ఎంతో గంభీరంగా ఉంటుంది.

ముందు భాగం: భారీ రెక్టాంగు...