భారతదేశం, ఆగస్టు 31 -- ప్లే స్టోర్‌లోని చాలా యాప్‌లపై వేటు వేసింది గూగుల్. ఎందుకంటే ఇవి వినియోగదారలుకు హానిచేసేవిగా ఉన్నాయి. ఈ మేరకుప్లే స్టోర్ నుంచి 77 హానికరమైన యాప్‌లను గూగుల్ తొలగించింది. ఈ యాప్‌ను తొలగించడానికి ముందు మొత్తం 19 మిలియన్లకు పైగా డౌన్లోడ్ చేశారు. ఆ యాప్స్ అన్నీ వినియోగదారుల సేఫ్టీకి ముప్పుగా ఉన్నాయి.
గూగుల్ 2024లోనే దాదాపు 40 లక్షల యాప్స్‌ను తొలగించింది. అంటే రోజుకు 11 వేల యాప్స్ ను తొలగించారు. ఈ తొలగింపుల్లో సగానికి పైగా డేటా భద్రతా, గోప్యత ఉల్లంఘనలకు సంబంధించినవని తెలిపింది. అంతేకాదు ఈ విధానాన్ని ఉల్లంఘించినందుకు గూగుల్ సుమారు 1,55,000 డెవలపర్ ఖాతాలను నిషేధించింది. వాస్తవానికి, గూగుల్ గత సంవత్సరం యాప్స్ కోసం నిబంధనలను కఠినతరం చేస్తామని చెప్పింది.
గూగుల్ ఈ ఏడాది సుమారు 1.55 లక్షల డెవలపర్ ఖాతాలను కూడా బ్లాక్ చేసింది. ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.