భారతదేశం, మార్చి 5 -- ఆరోగ్యంగా ఉండాలన్నా, కండరాలు దృఢంగా తయారవ్వాలన్నా ప్రోటీన్ (మాంసకృత్తులు) తప్పనిసరి. సాధారణంగా అందరూ 'రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి?' అనే అంశంపైనే దృష్టి పెడతారు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రోటీన్ 'ఎంత' తిన్నామన్న దానికంటే, 'ఎప్పుడు' తిన్నామన్నదే ముఖ్యం. సరైన సమయంలో ప్రోటీన్ తీసుకోకపోతే, మీరు పడే కష్టం వృథా అయ్యే అవకాశం ఉంది.
ఈ విషయంలో చెన్నైలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మంజుల శ్రీధర్ కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రోటీన్ తీసుకోవడంలో మనం చేసే పొరపాట్లు ఏంటి? ఆ మూడు ముఖ్యమైన సమయాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
చాలామంది ఉదయం పూట కేవలం కార్బోహైడ్రేట్లు (ఇడ్లీ, దోశ లేదా బ్రెడ్) తిని, మధ్యాహ్నమో లేదా రాత్రో భారీగా ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకుంటారు. ఇది తప్పు అని మంజుల శ్రీధర్ హెచ్చరిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.