భారతదేశం, జనవరి 8 -- మీరు తల్లి కావాలని కలలు కంటున్నారా? అయితే ఆ దిశగా మీరు వేయాల్సిన మొదటి అడుగు మీ శరీరంలో 'ఫోలిక్ యాసిడ్' స్థాయిలను చెక్ చేసుకోవడం. గర్భధారణ సమయంలో శిశువు ఎదుగుదలలో ఫోలిక్ యాసిడ్ అత్యంత కీలకమైన పోషకం. విటమిన్ B9 కృత్రిమ రూపమే ఈ ఫోలిక్ యాసిడ్. ఇది శరీరంలో కణాల పెరుగుదల, DNA నిర్మాణం, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం 'ఫోలిక్ యాసిడ్ అవేర్నెస్ వీక్' జరుగుతున్న నేపథ్యంలో, దీని గురించి ప్రతి మహిళా తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఇవే..
శరీరంలో ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా 'మెగాలోబ్లాస్టిక్ అనీమియా' అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో ఎర్ర రక్తకణాలు అసాధారణంగా పెద్దవిగా మారి, శరీరానికి సరిపడా ఆక్సిజన్‌ను అందించలేవు. ఇతర లక్షణాలు ఇలా ఉండవచ్చు.
"గర్భం దాల్చడానికి ముందే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.