ప్రియుడితో వివాహేతర సంబంధం కోసం భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి చంపేసిన భార్య!
భారతదేశం, జూలై 6 -- కట్టుకున్న భార్యే దారుణం చేస్తే, ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన అర్ధాంగే అంతమొందించే హంతకురాలిగా మారితే.. అంతకంటే ఘోరం మరొకటి ఉండదు. పెళ్లి నాడు అగ్నిసాక్షిగా కట్టిన మూడు ముళ్లు, ఏడడుగుల బంధాన్ని కాలరాస్తూ.. ఓ మహిళ పరాయి వ్యక్తి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. అదీ వింటేనే ఒళ్లు గగుర్పొడిచేలా, అత్యంత క్రూరమైన పద్ధతిలో ప్రాణాలు తీసింది. ఈ కిరాతక ఉదంతం నిజామాబాద్ నగర శివారులోని న్యాల్కల్లో వెలుగుచూసింది.
పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. న్యాల్కల్కు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. భర్త దూరంగా ఉన్న సమయంలో అతడి భార్య సంధ్య.. అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కష్టపడి సంపాదిస్తూ భార్య, పిల్లల భవిష్యత్తు కోసం కలలు కన్న ప్రశాంత్, ఇటీవలె గల్ఫ్ నుండి స్వగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.