భారతదేశం, మార్చి 25 -- రక్తసంబంధాలను మధ్యలో వచ్చిన బంధాల కోసం వదులుకుంటున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. ఎన్ని ఘటనలు జరిగినా, ఎంత మంది చెప్పినా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. కనిపెంచినవారినే బయటివ్యక్తుల కోసం చంపేస్తున్నారు. సికింద్రాబాద్లో ఇలాంటి ఘోరమైన ఘటన జరిగింది. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
సికింద్రాబాద్లోని జవహర్నగర్ ప్రాంతంలో జరిగిన ఒక ఘోరమైన ఘటనలో కుమార్తె తన ప్రియుడి సహాయంతో తల్లిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందిన దాదాపు పది నెలల తర్వాత ఈ నేరం వెలుగులోకి వచ్చింది. దీంతో చుట్టుపక్కలవారు.. ఈ ఘటన తెలిసి షాక్ అయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు అంజు (45) కొన్ని నెలల క్రితం అదృశ్యమైంది. తొలుత ఆమె చిన్న కుమార్తె ఇషిక జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నా తల్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.