ప్రశ్నించడమే నిజమైన విద్య: గాంధీ జయంతి వేళ బాపూజీ సూక్తి తెలుసుకోండి
భారతదేశం, అక్టోబర్ 2 -- అక్టోబర్ 2న దేశమంతటా మహాత్మా గాంధీ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సత్యం, అహింసలనే ఆయుధాలుగా మలచి ఆంగ్లేయుల పాలనకు చరమగీతం పాడిన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలిచాయి. దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పౌరహక్కుల పోరాటంతో మొదలైన ఆయన ప్రస్థానం.. భారతదేశంలో సమానత్వం, అస్పృశ్యతా నివారణ, స్వరాజ్య సాధన దిశగా సాగింది. ఈ శుభసందర్భంలో విద్యా వ్యవస్థ, నేర్చుకునే విధానంపై బాపూజీ చెప్పిన ఒక అమూల్యమైన సందేశం నేటి తరానికి ఎంతో అవసరం.
"ఏ రకమైన జ్ఞానాన్నైనా ఆర్జించడానికి నిరంతరం ప్రశ్నించడం, ఆరోగ్యకరమైన జిజ్ఞాస కలిగి ఉండటమే మొదటి ప్రాథమిక సూత్రం" అని మహాత్మా గాంధీ పేర్కొన్నారు.
గాంధీజీ దృష్టిలో విద్య అంటే కేవలం పుస్తకాలలోని అంశాలను వల్లె వేయడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.