భారతదేశం, మార్చి 25 -- ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. ముఖ్యంగా ఆటోలు, అద్దె కార్లలో ప్రయాణించే వారి రక్షణ కోసం ఎన్టీఆర్ జిల్లా పోలీసులు 'క్యూఆర్ కోడ్' ఆధారిత రియల్ టైమ్ ట్రావెలర్ సేఫ్టీ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) విద్యార్థి రూపొందించిన ఈ వినూత్న సాంకేతికతను పోలీసులు అధికారికంగా ప్రారంభించారు.
ఈ విధానంలో భాగంగా రిజిస్టర్డ్ వాహనాల్లో డ్రైవర్ సీటు వెనుక ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌ను అంటిస్తారు. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌తో ఈ కోడ్‌ను స్కాన్ చేయగానే:
ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసినా లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా, పోలీసులు వెంటనే స్పందించి వాహనాన్ని ట్రాక్ చేసే వీలుంటుంది. ఇది పోలీసుల రెస్పాన్స్ టైమ్‌ను గణనీయంగా తగ్గిస్తుంది.
ఈ అత్యాధునిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.