ప్రయాణికులకు శుభవార్త... నరసాపురం-అరుణాచలం మధ్య ప్రత్యేక రైళ్లు! షెడ్యూల్ ఇదే
భారతదేశం, సెప్టెంబర్ 23 -- Narasapur Tiruvannamalai Special Trains : రాబోయే పండగల సీజన్, కార్తీక మాసంలో ప్రయాణికులు, భక్తుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నరసాపురం నుంచి అరుణాచలం (తిరువణ్ణామలై) క్షేత్రానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది.
రైలు నంబర్ 07291 (నరసాపురం - తిరువణ్ణామలై) : ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 04 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి ఆదివారం నరసాపురంలో మధ్యాహ్నం 13:00 గంటలకు (1:00 PM) బయలుదేరుతుంది. మరుసటి రోజు (సోమవారం) ఉదయం 04:55 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. ఇది మొత్తం 9 ట్రిప్పులు సేవలు అందిస్తుంది.
రైలు నంబర్ 07292 (తిరువణ్ణామలై - నరసాపురం) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 05 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి సోమవారం రాత్రి 20:0...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.