ప్రయాణికులకు శుభవార్త. మచిలీపట్నం-కర్నూల్ మధ్య కొత్తగా రైలు సర్వీస్, వయా విజయవాడ..!
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Machilipatnam Kurnool Train : ఏపీ ప్రయాణికులకు భారతీయ రైల్వే మరో తీపి కబురును అందించింది. మచిలీపట్నం నుంచి కర్నూలు సిటీ వరకు విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు ఆమోదముద్ర వేసింది. సౌత్ కోస్ట్ రైల్వే పంపిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ. నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ కొత్త రైలుతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
వారానికి మూడు రోజులు నడిచేలా (ట్రై-వీక్లీ) ఈ రైలు సర్వీసు రూపుదిద్దుకుంది. మచిలీపట్నంలో ప్రారంభమయ్యే ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, గుంటూరు జిల్లా పరిసరాలు, ప్రకాశం, నంద్యాల జిల్లాల మీదుగా కర్నూలు చేరుకుంటుంది. తీరప్రాంత పారిశ్రామిక కేంద్రమైన మచిలీపట్నం, నవ్యాంధ్ర వ్యాపార రాజధాని విజయవాడ, అలాగే రాయలసీమ ముఖ్య ప్రాంతమైన కర్నూలును ఒకే వరుసలో అనుసంధాని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.