భారతదేశం, అక్టోబర్ 30 -- రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. సెంట్రల్ రైల్వే పరిధిలోని నాగ్‌పూర్ డివిజన్ వార్ధా-బల్హార్షా మూడో లైన్ ప్రాజెక్టులో భాగంగా బల్హార్షా రైల్వే స్టేషన్‌లో యార్డ్ రీమోడలింగ్ పనులు చేపడుతున్నారు. ఈ ఆధునీకరణ పనుల కారణంగా అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు పలు రైళ్ల సర్వీసులను పాక్షికంగా రద్దు చేయనున్నారు. మరికొన్ని రైళ్లను ఆలస్యంగా నడపనున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....