ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త - రాయితీలతో పాటు కొత్తగా డీలక్స్ పాస్లు! నేటి నుంచే అమలు, పూర్తి వివరాలు
భారతదేశం, నవంబర్ 14 -- రోజువారీ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు అందించింది. సామాన్యులు, ఉద్యోగులు, విద్యార్థుల ప్రయాణాన్ని మరింత పొదుపుగా, సౌకర్యవంతంగా మార్చేందుకు నెలవారీ సీజన్ టికెట్ పథకంలో సరికొత్త రాయితీలు, అదనపు సదుపాయాలను ప్రకటించింది. శుక్రవారం ఆర్టీసీ అధికారులు వెల్లడించిన ఈ కొత్త నిబంధనలు శనివారం(నేటి) నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తున్నాయి.
ప్రస్తుతం మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. అయితే డీలక్స్, మెట్రో, రాజధాని బస్సుల్లో మహిళలు కూడా టికెట్ లేదా నెలవారీ పాస్ తీసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీని ప్రవేశపెట్టింది.
ఇకపై మహిళలు డీలక్స్, ఈ-డీలక్స్ బస్సుల నెలవారీ రూట్ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.