ప్రయాణికులకు గుడ్ న్యూస్. విజయవాడ - పలాస మధ్య స్పెషల్ రైళ్లు! వయా రాజమండ్రి
భారతదేశం, అక్టోబర్ 17 -- దసరా పండుగ సీజన్లో ప్రయాణికుల తాకిడి పెరగడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగకు సొంతూర్లకు వెళ్లేవారికి, తిరుగు ప్రయాణమయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా విజయవాడ - పలాస మార్గంలో ప్రత్యేక జనసాధారణ్ (అన్రిజర్వ్డ్) రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు విడతల్లో రాకపోకలు సాగిస్తాయి.
విజయవాడ - పలాస మధ్య ఉన్న కీలకమైన స్టేషన్లలో ఈ రైలుకు స్టాపేజీలు కల్పించారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్, నౌపడ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
ఈ రైలు మొత్తం 11 కోచ్లతో నడుస్తుంది. ఇందులో 9 జనరల్ క్లాస్ (సాధారణ) కోచ్లు, 2 సెకండ్ క్లాస్ సిట్టింగ్ కమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.