ప్రయాణికులకు గుడ్ న్యూస్ - ధర్మవరం నుంచ వీక్లీ ఎక్స్‌ప్రెస్, హాల్ట్ స్టేషన్లు ఇవే
భారతదేశం, మే 18 -- తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ధర్మవరం - నాందేడ్ - ధర్మవరం మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సేవలను క్రమబద్ధీకరించింది దీని స్థానంలో సరికొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును రైల్వే శాఖ అధికారికంగా ఆమోదించింది. ఈ కొత్త రైలు సర్వీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల్లోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 16:45 గంటలకు నాందేడ్‌లో బయలుదేరుతుంది. నిజామాబాద్ కు 18:58 గంటలకు, వరంగల్ - 23:48 గంటలకు చేరుకుంటుంది. ధర్మవరానికి శనివారం రాత్రి 19:30 గంటలకు చేరుతుంది.
ధర్మవరం - నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 17636) ఈ రైలు ప్రతి ఆదివారం తెల్లవారుజామున 05:25 గంటలకు ధర్మవరంలో బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.