భారతదేశం, మార్చి 12 -- పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల గత కొన్ని రోజులుగా విమాన ప్రయాణాలు అస్తవ్యస్తమయ్యాయి. అయితే, భద్రతా పరిస్థితులను సమీక్షిస్తూ.. అధికారుల అనుమతితో విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు, అలాగే అత్యవసర ప్రయాణాలు చేసే వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఏంటంటే.. హైదరాబాద్ నుంచి జెడ్డా, మదీనా, మస్కట్, షార్జా, అబుదాబి మరియు రస్ అల్ ఖైమా వంటి నగరాలకు ఇండిగో విమానాలు అందుబాటులోకి వచ్చాయి.
6E 01: London - Mumbai (లండన్ - ముంబై)
6E 02: Mumbai - London (ముంబై - లండన్)
6E 21: Amsterdam - Mumbai (అమ్‌స్టర్‌డామ్ - ముంబై)
6E 22: Mumbai - Amsterdam (ముంబై - అమ్‌స్టర్‌డామ్)
6E 25: Mumbai - Amster...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.