ప్రయాణికులకు అలర్ట్.... పాత టైమింగ్స్ తోనే కాచిగూడ - అశోకాపురం ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రాకపోకలు
భారతదేశం, ఆగస్టు 27 -- హైదరాబాద్ నుంచి ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ అందించింది. కాచిగూడ - అశోకాపురం - కాచిగూడ (రైలు నంబర్లు 12785 / 12786) డైలీ ఎక్స్‌ప్రెస్ వేళలను వేగవంతం చేయాలని భావించినప్పటికీ. మునుపటి ప్రతిపాదనను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. సాంకేతిక, నిర్వహణ పరమైన కారణాల రీత్యా ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది. దీంతో ఈ రైలు మునుపటి సమయాల్లోనే యథావిధిగా నడుస్తుందని వెల్లడించింది.
గతంలో ప్రతిపాదించిన సమయ మార్పులు అమలులోకి రావు. 2026 ఆగస్టు 25 నుంచి కాచిగూడ నుంచి, అలాగే 2026 ఆగస్టు 26 నుంచి అశోకాపురం నుంచి అమలు చేయాలని భావించిన కొత్త వేళల ప్రకటనను పూర్తిగా వెనక్కి తీసుకున్నారు. ప్రయాణికులు పాత సమయాలనే గమనించాలని అధికారులు సూచించారు.
కాచిగూడలో బయలుదేరిన తర్వాత ఈ రైలు మహబూబ్‌నగర్, కర్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.