ప్రయాణికులకు అలర్ట్.. తెలంగాణలోని ఈ రైల్వే స్టేషన్లో సరికొత్త రూల్స్.. జూన్ 15 నుంచే అమలు!
భారతదేశం, జూన్ 14 -- సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్లపై రద్దీని తగ్గించేందుకు.. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఒక ఆధునిక కోచింగ్ టెర్మినల్‌గా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఈ సరికొత్త టెర్మినల్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం, వాహనాల రద్దీని నియంత్రించేందుకు జూన్ 15, 2026 నుండి 'యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్' విధానాన్ని అమలు చేయబోతున్నారు.
రైల్వే స్టేషన్ సౌత్ టెర్మినల్ కొత్త భవనం(ప్లాట్‌ఫారమ్ నంబర్ 9 వైపు) వద్దకు వచ్చే ప్రయాణికుల పికప్, డ్రాప్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త సౌత్ టెర్మినల్ భవనం (ప్లాట్‌ఫారమ్ నం. 9 వైపు) ప్రయాణికులకు మంచి అనుభూతిని ఇచ్చేలా ఆధునికీకరించారు.
ఇక్కడ విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.